Homeహైదరాబాద్latest News'పుష్ప-2' నుంచి క్రేజీ సర్‌ప్రైజ్‌..?

‘పుష్ప-2’ నుంచి క్రేజీ సర్‌ప్రైజ్‌..?

సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక జంటగా తెరకెక్కిన మూవీ పుష్ప-2. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుందని సమాచారం. ఇందులోనే మూడో పార్టు అదిరిపోయే లీడ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో, ఇటు ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

Recent

- Advertisment -spot_img