Homeఎడిటోరియల్​Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా...

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు ఉపయోగించి ATM లో డబ్బులు విత్ డ్రా చేస్తే అవి 200 ఐనా, 2000+ ఐనా ప్రస్తుతం ఉన్న చార్జెస్ ప్రకారం 2% పైనే చార్జెస్ పడతాయి.

SBI CARD దానికి 2% చార్జెస్ నియమం ఉంది.

మిగతా క్రెడిట్ కార్డులకి వాటి వాటి పర్సంటేజ్ ఉంటుంది.

మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి పేటియం వాలెట్ కి డబ్బులు యాడ్ చేసుకునే అవకాశం ఉంది.

ఇలా మినిమమ్ 15000 యాడ్ చేసుకోవచ్చు.

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

కానీ ఇలా చేయడం వలన మీరు యాడ్ చేసుకుందాం అనే డబ్బుకు 3.3% చార్జ్ పడుతుంది.

అంటే 15000 × 3.3 % = 495 రూపాయలు.

చార్జీ పడకుండా చిట్కా

ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి పేటియం వాలెట్ లోకి డబ్బులు పంపించుకుని, ఆ వాలెట్ నుంచి డబ్బు మీ బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.

కానీ చార్జీలు పడకూడదు అనుకుంటే ఇలా చేయండి.

గమనిక ఈ ట్రిక్ ద్వారా కేవలం ₹10,000 మాత్రమే మీ వాలెట్ లోకి జమ చెయ్యగలరు.

ఇప్పుడు మీరు జోమాటో ఆప్ కానీ, ఉబర్ ఆప్ కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోండి.

జోమాటో, ఉబర్ ఆప్ ద్వారా సేమ్ ఉంటుంది.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

తర్వాత జొమాటో ఆప్ లో కుడి వైపు పైన కనిపిస్తున్న మీ ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేయండి.

తర్వాత అక్కడ కనిపిస్తున్న పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత బాగా కిందకి వస్తే పేటియం వాలెట్ దాని పక్కన మూడు చుక్కలు కనిపిస్తాయి.

వాటిపై క్లిక్ చేసి రిచార్జ్ వాలెట్ అనే ఆప్షన్ ఎంచుకోండి.

వాలెట్ రిచార్జ్ కూ మోడ్ ఆఫ్ పేమంట్ క్రెడిట్ కార్డు ఎంచుకోండి.

ఒటిపి ఎంటర్ చేయగానే క్యాష్ మీ పేటియం వాలెట్ లోకి జమ అవుతాయి 0 % చార్జీతో.

ఇప్పుడు పేటియం వాలెట్ ఓపెన్ చేసి ఆ డబ్బు మొత్తాన్నీ మీ బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

దానికి పేటియం ఎటువంటి చార్జీ వసూలు చేయదు.

ఆ డబ్బును మీరు ఏటియంతో డ్రా చేసుకోవచ్చు.

మీ క్రెడిట్ కార్డు బిల్లులో అధనంగా ఎటువంటి చార్జీలు పడవు.

మీరు పేటియంలో జమ చేసిన మొత్తమే మీరు బిల్లు కట్టుకోవాలి.

Beauty Tips : మొటిమలు, మచ్చల నివార‌ణ‌కు ‘వేప’ ప్యాక్‌

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Recent

- Advertisment -spot_img