Homeహైదరాబాద్latest Newsమామా చేతిలో కోడలి హతం

మామా చేతిలో కోడలి హతం

ఇదేనిజం, జగిత్యాల టౌన్​: జగిత్యాల జిల్లా సారంగాపూర్​ మండలం రేచపల్లిలో బుధవారం మౌనిక (29) అనే వివాహితను ఆమె మామా దారుణంగా హతమార్చాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె గొంతు కోసినట్టు తెలుస్తున్నది. ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img