Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. వంట గ్యాస్ పేలి ఏడేళ్ళ బాలుడు మృతి

తీవ్ర విషాదం.. వంట గ్యాస్ పేలి ఏడేళ్ళ బాలుడు మృతి

హైదరాబాద్ లోని జవహర్ నగర్ జ్యోతిరావ్ కాలనీలోని ఓ ఇంట్లో నాలుగు రోజుల క్రితం వంట గ్యాస్ పేలింది. ఈ ప్రమాదంలో బన్నీ(7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని సంబంధిత గ్యాస్ కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img