Homeహైదరాబాద్latest NewsWGL: జస్ట్ రూ.400తో వరంగల్ నుంచి డైరెక్ట్ అయోధ్య.. ఎట్లనో తెల్సా..?

WGL: జస్ట్ రూ.400తో వరంగల్ నుంచి డైరెక్ట్ అయోధ్య.. ఎట్లనో తెల్సా..?

ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపు చూస్తోంది. దేశం నలువైపులా అయోధ్యకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపిస్తోంది.

ఇదికూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక బస్సుల్లో ఫ్రీ జర్నీ కష్టమేనా..?

వరంగల్, ఖాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు. ప్రతి సోమవారం వరంగల్ నుంచి శ్రద్దా సేత్ రైలు, ప్రతి శుక్రవారం కాజీపేట నుంచి యశ్వంత్ పూర్– గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు అయోధ్యకు వెళ్లనున్నాయి.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

అయితే.. ట్రైన్ లో తక్కువ ధరలోనే అయోధ్యకు వెళ్లొచ్చు. జనరల్ టికెట్ ధర రూ.400 , స్లీపర్ క్లాస్ ధర రూ.658గా నిర్ణయించారు. ఈ 30 నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆ ఒక్క పాటతో ప్రభుత్వమే మారింది: కేటీఆర్

Recent

- Advertisment -spot_img