Homeహైదరాబాద్latest Newsవర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. విషపూరితమైన పాములు, పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. పాములు మాత్రం ఈ వర్షాకాలంలో ఇళ్లలోకి.. పెరట్లోకి వస్తుంటాయి. పాములు రాకుండా ఆవాల నూనెలో వెల్లుల్లిని చూర్ణం చేసి ఇంటి చుట్టూ పిచికారీ చేయడం వల్ల పాములు రాకుండా ఉంటాయి. మీ ఇంటి పరిసరాలలో ఫినైల్‌ను పిచికారీ చేస్తే ఘాటైన వాసనకు పాములు పారిపోతాయి. పాములను ఇంట్లోకి రాకుండా చేయడానికి వెనిగర్, కిరోసిన్ నూనెను ఉపయోగించవచ్చు.

Recent

- Advertisment -spot_img