Homeహైదరాబాద్latest Newsబైక్‌ను ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయించాలో తెలుసా?

బైక్‌ను ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయించాలో తెలుసా?

బైక్‌ అయినా, స్కూటర్ అయినా ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయించాలో మీకు తెలుసా? బైక్ లేదా స్కూటర్ ను ప్రతి 2 వేల కిలోమీటర్లకు సర్వీస్ ను అందించడం తప్పనిసరి. ఎందుకంటే, మీరు సరైన సమయంలో సర్వీసింగ్ చేస్తూ ఉంటే, ఇంజిన్ జీవితకాలం బాగుంటుంది. మీరు 2 వేల కిలోమీటర్లలో సర్వీస్ చేయకపోతే, 2,500 కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ పాడయ్యే అవకాశం ఉంది. పిస్టన్ రిపేరు దాదాపు రూ.3 వేలు, పిస్టన్, క్లన్ప్లేట్ రిపేర్కు రూ.4,500ల వరకు ఖర్చు అవుతుంది.

Recent

- Advertisment -spot_img