పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా పవన్ భార్య అన్నా లెజినోవా ఆస్తులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింగపూర్‌లోని హోటల్‌తో పాటు రష్యా, సింగపూర్ దేశాల్లోని ఆస్తులతో కలిపి దాదాపు రూ.1800కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.
Read More : పవర్ స్టార్ అభిమానులకు షాక్.. సినిమాలకు పవన్ కల్యాణ్ గుడ్ బై..?