Homeహైదరాబాద్latest Newsప్రయోగాలన్నీ ఎలుకలపైనే ఎందుకు చేస్తారో తెలుసా..?

ప్రయోగాలన్నీ ఎలుకలపైనే ఎందుకు చేస్తారో తెలుసా..?

ఎలుకలు, మానవుల DNA 85 శాతం ఒకేలా ఉంటుంది. ఈ రెండింటి రోగనిరోధక వ్యవస్థ, మెదడు, హార్మోన్ల వ్యవస్థ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎలుకలలో మానవుల కంటే వేగవంతమైన జీవక్రియ రేటు ఉంటుంది. ఔషధాలు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తక్కువ టైంలోనే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక కొత్త మెడిసిన్ టెస్ట్ చేయాలంటే మానవులలో దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు చాలా ఏళ్ళు పడుతుంది. కానీ, ఎలుకలపై చేస్తే వారాలు లేదా నెలల్లోనే తెలిసిపోతుంది.

Recent

- Advertisment -spot_img