రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది.అందులో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. కాగా, ఇది ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.