Homeలైఫ్‌స్టైల్‌Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Be Active : కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు.

మరికొంతమంది దిగాలుగా కూర్చొని ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు.

దీనికి కారణం ఏంటి? వీరు కూడా అందరిలా యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి.

ఏం చేయాలి?

కొన్నిసార్లు ఆకలిగా ఉన్నకూడా యాక్టివ్‌గా ఉండలేరు.

ఆ సమయంలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

No Mask No Petrol : మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయ‌రు

Covid Vaccine | ఏకంగా 11 క‌రోనా వ్యాక్సిన్లు వేయించుకున్న వృద్దుడు

సరే అని కడుపునిండా తిన్నా ఏదో పోయినట్టుగానే ఉంటారు.

దీనికి కారణం పోషకాల లోపమే. అందుకే ఆహారం తీసుకునేటప్పుడే పోషకాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, చేపనూనె, అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఒకేసారి కడుపునిండా అన్నం తినేయకూడదు.

కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఎలా అంటే.. మూడు గంటలకు ఒకసారి తీసుకోవడం మంచిది.

Omicron Alert : ఒమిక్రాన్‌కు మ‌రో రెండు కొత్త లక్షణాలు..

Marriage Ad : అరేంజ్‌డ్ మ్యారెజ్ నుంచి నన్ను కాపాడండంటూ యాడ్

అప్పుడే సులువుగా అరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది.

యోగాలు, వ్యాయాలు చేసే వారు ముఖ్యంగా పోషక విలువలున్న ఆహారాన్నే తీసుకోవాలి.

ఆహారంలో క్యాలరీలు, ప్రోటీన్లు మెండుగా ఉండడంవల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

శరీరాన్ని ఎంత కష్టపెడుతామో అంత విశ్రాంతినివ్వాలి. లేదంటే అనర్దమే.

శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి.

అలాగే క్యాలరీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి.

 ఈ చిట్కాలు పాటించండి అందరికంటే ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Recent

- Advertisment -spot_img