Homeహైదరాబాద్latest Newsబీర్ల కోసం రోడ్డెక్కిన మందుబాబులు

బీర్ల కోసం రోడ్డెక్కిన మందుబాబులు

ఇదే నిజం, మహబూబాబాద్: నాణ్యమైన బీర్లు లేకుండా చేసి బెల్ట్ షాప్ లకు బీర్లు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు ఉన్నా అవన్నీ బెల్ట్ షాపులకు అమ్ముతూ మాకు బీర్లు లేకుండా చేస్తున్నారని వైన్ షాప్ ముందు ధర్నాకు దిగారు.

Recent

- Advertisment -spot_img