Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు బిగ్ షాక్..భారీగా పెరగనున్న బీర్ల ధరలు.. ఎందుకంటే..?

మందుబాబులకు బిగ్ షాక్..భారీగా పెరగనున్న బీర్ల ధరలు.. ఎందుకంటే..?

తెలంగాణలో వచ్చే నెల నుంచి బీర్ల ధరలు రూ.10-12 వరకూ పెరగనున్నట్లు సమాచారం. బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీలు)కు చెల్లించే ధరలను ప్రభుత్వం రెండేళ్లకోసారి పెంచుతుంది. ఈసారి రూ.20-25 పెంచాలని బ్రూవరీలు కోరగా.. రూ10-12 వరకూ పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. బ్రూవరీల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును రూ.24.08కి కొని, వైన్స్ లకు రూ.116.66కి విక్రయిస్తోంది. వినియోగదారుడికి వచ్చే సరికి లైట్ బీరు ధర రూ.150కి చేరుతోంది.

Recent

- Advertisment -spot_img