Homeగ్యాలరీరంగారెడ్డి జిల్లాలో కల్వర్టులో పడ్డ మూడు వాహనాలు.. ఇద్దరు SPOT DEAD

రంగారెడ్డి జిల్లాలో కల్వర్టులో పడ్డ మూడు వాహనాలు.. ఇద్దరు SPOT DEAD

రంగారెడ్డి జిల్లా ఘోరప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శంషాబాద్ మండలంలోని షున్సిమియాగూడ వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో ప్రమాదవశాత్తు కారు, ఆటో, బైక్ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ఓ వ్యక్తి, మహిళా అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img