Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

ఇదేనిజం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో నళినికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కానీ ఇందుకు నళిని తిరస్కరించి.. త్వరలోనే సీఎంను కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Recent

- Advertisment -spot_img