HomeజాతీయంGender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

Gender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

Gender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

Gender Ratio in India : దేశంలో ఆడపిల్లలపై వివక్ష క్రమంగా తగ్గుతున్నది. స్త్రీ, పురుషుల లింగ నిష్పత్తి మెరుగుపడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది.

ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం దేశంలో స్త్రీలు, పురుషుల నిష్పత్తి 1,020:1,000గా ఉంది.

అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నారన్నమాట.

ఈ మేరకు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

Reservations : మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిగ్​ షాక్‌..?

Nobel Prize : నోబెల్​ పొందిన భారతీయులు.. 2021 నొబెల్​ విజేతలు

Rakul Preet : ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ తప్పు చేయను

CM KCR : కిలో వడ్లు కూడా కొనం.. కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన

Recent

- Advertisment -spot_img