TGSRTCలో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ 40, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఖాళీలు ఉన్నాయి.
Read More : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్..