Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక ప్రకటన.. !

GOOD NEWS: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక ప్రకటన.. !

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో NDA కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో NDA హామీ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img