Homeహైదరాబాద్latest Newsరైతుబంధుపై శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ ఎప్పుడంటే..?

రైతుబంధుపై శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ ఎప్పుడంటే..?

నిజామాబాద్ లో ఇవాళ మంత్రి తుమ్మల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమచేస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందకూడదని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీలతోపాటు అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తుందని హామీ ఇచ్చారు. రైతు బంధురాని రైతులు ఏమాత్రం దిగులు చెందకూడదని.. ఈ నెలాఖరులోపు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేస్తామని వివరించారు. 

Recent

- Advertisment -spot_img