Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఈ పథకం ద్వారా రైతులకు రూ. 3 లక్షల రుణం.. ఇలా పొందండి..!

GOOD NEWS: ఈ పథకం ద్వారా రైతులకు రూ. 3 లక్షల రుణం.. ఇలా పొందండి..!

రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా ఐదేళ్లలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఈ కార్డు కాల పరిమితి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. దీనికి వడ్డీ 4 శాతం లేదా 3 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, వ్యవసాయ భూమి ఎంత ఉందో పరిశీలించకి లోన్ ఇస్తారు. ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.

Recent

- Advertisment -spot_img