Homeహైదరాబాద్latest Newsభక్తులతో కోలాహలంగా కొండగట్టు

భక్తులతో కోలాహలంగా కొండగట్టు

హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. దీక్షాపరుల రాకతో కొండ పరిసరాలు రామనామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండగా..రద్దీకి తగ్గట్లుగా 900 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.

Recent

- Advertisment -spot_img