Homeహైదరాబాద్latest Newsఘనంగా హనుమాన్ శోభాయాత్ర

ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. కేశ్లాపూర్ ఆంజనేయ ఆలయం నుంచి ప్రధాన విధుల గుండా కనుల పండుగగా నిర్వహించారు. స్వాములు జై హనుమాన్..అంటూ నినాదాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img