Homeహైదరాబాద్latest Newsఇది విన్నారా?.. ఆ దేశంలో ‘బట్టలు లేకుండా’ తిరిగేయొచ్చు..కారణం ఇదే..!

ఇది విన్నారా?.. ఆ దేశంలో ‘బట్టలు లేకుండా’ తిరిగేయొచ్చు..కారణం ఇదే..!

చాలా దేశాల్లో కొన్ని రకాల దుస్తులు ధరించాలనే నియమం ఉంది. అయితే బట్టలు లేకుండా తిరిగే స్వేచ్ఛ ఉన్న దేశం కూడా ప్రపంచంలో ఉంది. ఆ దేశం పేరు ఫ్రాన్స్. అయితే, ఈ స్వేచ్ఛ మొత్తం దేశంలో లేదు. ఫ్రాన్స్‌లోని ఒక నగరంలో, ప్రజలు బట్టలు లేకుండా తిరిగే స్వేచ్ఛ ఉంది. దీంతో ఈ నగరంలో కాలక్రమేణా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. Cap d’Adge అనే ఒక రిసార్ట్ ప్రాంతంలో బీచ్ చుట్టూ మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో బట్టలు లేకుండా తిరిగే స్వేచ్ఛ ఉంది.

Recent

- Advertisment -spot_img