Homeహైదరాబాద్latest Newsపాకిస్తాన్ నుంచి దుబాయ్‌కు..హవాలా డబ్బు

పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కు..హవాలా డబ్బు

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు అక్రమంగా డబ్బును విదేశాలకు చేరవేసినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అమెరికాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ స్టడీస్ పేర్కొంది. దాదాపు 22000 మందికి $12.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తులు దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపింది. దీనిపై అక్క డి ఇమ్మిగ్రేషన్ విభాగంతో సంప్రదించి, తగిన చర్యలు తీసుకుంటామని పాక్ అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img