Homeహైదరాబాద్latest Newsహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన.. వడ్డీ రేట్లలో మార్పు..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన.. వడ్డీ రేట్లలో మార్పు..!

దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన చేసింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రూ.3 కోట్ల నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు విలువైన డిపాజిట్లను బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటారు. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. సాధారణ ప్రజలకు వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై కనీసం 4.75 శాతం నుంచి గరిష్టంగా 7.40 శాతం వడ్డీ అందుతుంది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం నుంచి 7.90 శాతంగా ఉంది.

Recent

- Advertisment -spot_img