Homeహైదరాబాద్latest NewsVIRAL: అతను నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చి చొక్కా విప్పాడు.. కీలక విషయాలు బయటపెట్టిన కాజల్..!

VIRAL: అతను నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చి చొక్కా విప్పాడు.. కీలక విషయాలు బయటపెట్టిన కాజల్..!

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు. ఆమె వ్యానిటీ వ్యాన్లోకి అనుమతి లేకుండా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చొక్కా విప్పి తన ఛాతీపై ఉన్న ఆమె పేరుతో కూడిన టాటూని చూపించాడు. ఇది భయపెట్టే అనుభవమని కాజల్ చెప్పారు. ‘నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే. కానీ, ఇలా చేయడమే కరెక్ట్‌ కాదు, సున్నితంగా హెచ్చరించా’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img