Homeఫ్లాష్ ఫ్లాష్శనగల్లో పోషకాలు పుష్కలం #Peas

శనగల్లో పోషకాలు పుష్కలం #Peas

హైదరాబాద్: శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొంచెం తిన్నా చాలు

చాలా ఎనర్జీ వస్తుంది.

– శనగల్లో విటమిన్లు ఎక్కువ. ఇందులో వుండే పాస్పరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి.

– వారానికి 2 సార్లైనా శనగల్ని తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా

తగ్గిపోతాయి. రక్త హీనత సమస్య కూడా తగ్గిపోతుంది.

– కొలన్‌ కాన్సర్‌ ప్రమాదకరమైనది. దాన్ని అడ్డుకునే శక్తి శనగల్లో ఉంది.

– వీటిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.

– శనగల్ని నాన పెట్టి తినవచ్చు, ఉల్లిగడ్డ ముక్కలు కలిపి, ఉప్పు కారం వేసుకొన

– స్నాక్స్‌లా తినవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు

– ఒక్క మాటలో చెప్పాలంటే రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి శనగల్లో ఉంది.

– ఇమ్యూనిటీని పెంచే శక్తి శనగలకు ఉంది. ఎముకల్ని ధృఢంగా మార్చేస్తాయి.

– కాబట్టి ఓ పావు కేజీ శనగలైనా కొనుక్కొని ఓ గుప్పెడు చొప్పున అప్పుడప్పుడూ తినేయండి.

Recent

- Advertisment -spot_img