Homeహైదరాబాద్latest Newsహీరో జయం రవి విడాకులు కేసు..కోర్టు ఏమందంటే..!

హీరో జయం రవి విడాకులు కేసు..కోర్టు ఏమందంటే..!

తమిళ హీరో జయం రవి కొన్ని నెలల క్రితం తన భార్యతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ విడాకులు కేసులో ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. ఇటీవల జయం రవి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రాజీకి ప్రయత్నించాలని హీరో జయం రవి, ఆర్తిలకు సూచించింది. శుక్రవారం కోర్టు విచారణకు భార్యాభర్తలు ఇరువురు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. మరోసారి కలిసి మాట్లాడి రాజీకి ప్రయత్నించాలని జయం రవి, ఆర్తికి సూచించింది. అయితే కోర్టు సూచనలతో హీరో జయం రవి, ఆర్తి విడాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Recent

- Advertisment -spot_img