Homeబిజినెస్‌Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Payment Apps : గుగూల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు తమ ఆదాయాన్ని చాలా రకాలుగా పొందుతాయి.

అందులో కొన్ని మాత్రం ఈ సమాధానంలో తెలుసుకుందాం .

పేమెంట్స్ కమీషన్

ఫోన్ పే, గూగుల్ పే సంస్థలు వారి ఆప్ లో చాలా రకాల ప్రైవేట్ రంగాల సంస్థలకు పేమెంట్స్ సదుపాయాలను ఇస్తారు.

ఈ పేమెంట్స్ ద్వారా కమీషన్ పొందుతారు.

ఉదాహరణలు

రీఛార్జులు, హోటల్ బుకింగ్స్ లు, కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు, రెస్టారెంట్ ల పేమెంట్స్, టాక్సీ పేమెంట్స్, గిఫ్ట్ కార్డులు .

Pimples : మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌ చిట్కా

Morning Food : ఉద‌యాన్నే వీటిని తింటే రోజంతా ఉత్సాహం

యాడ్స్

చిన్న చిన్న సంస్థలు తమ ప్రచారం కోసం లేదా వారి సంస్థ పెరుగుదల కోసం వీరితో కలిసి పనిచేస్తారు.

ఇతర సంస్థ రకాలని బట్టి వీరి ఆప్స్ లో యాడ్స్ ఉంచి ఆ సంస్థలకు ప్రచారం తో పాటు కూపన్ కోడ్లు, ఇతర సౌకర్యాలు ఇచ్చి వాటిలో కొంత భాగాన్ని ఫోన్ పే, గూగుల్ పే సంస్థలు తీసుకుంటారు .

ఉదాహరణలు

రెడ్ బస్, ఈట్ ఫిట్.. ఎన్నో సంస్థలు ఈ విభాగంలో ఉన్నాయి.

తెలుసుకోవాలంటే మీ ఫోన్ పే లో స్విచ్ ని తాకి మీరు చూడొచ్చు. అలాగే గుగూల్ పే లో కూడా ఉన్నాయి .

లోన్స్, ఇన్సూరెన్స్ సర్వీసుల

లోన్స్, ఇన్సూరెన్స్ సర్వీసుల భాగ్యస్వామ్యంతో, లేదా వారి సర్వీసుల ప్రమోషన్ చేసి డబ్బులు ఆర్జిస్తాయి.

సంస్థ నికర , స్థూల ఆదాయం

రోజులు గడుస్తున్నా కొద్దీ, వినియోగదారుల సంఖ్య పెరుతున్న కొద్దీ వారి సంస్థ విలువ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఫోన్ అప్ విలువ వేల కోట్ల దాటింది.

ఆలాగే గూగుల్ పే విలువ కూడా కొన్ని వేల కోట్లు దాటింది.

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెల‌కు రూ.4,950 ఆదాయం

Recent

- Advertisment -spot_img