Homeహైదరాబాద్latest NewsHYD : నెటిజన్‌కు పోలీస్ కౌంటర్

HYD : నెటిజన్‌కు పోలీస్ కౌంటర్

హైదరాబాద్ సిటీ పరిథిలో ఓ నెటిజెన్‌కు పోలీసులు కౌంటర్ ఇచ్చారు. బాలుడు స్కూటీ నడుపుతున్నా పట్టించుకోరా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులను ట్యాగ్ చేశాడు ఓ వ్యక్తి. దీనిపై పోలీసు శాఖ స్పందించింది. ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. పెట్రోల్ బంకులో తండ్రి డబ్బులు చెల్లిస్తుండగా బాలుడు స్కూటీని పక్కకు తీసుకెళ్లినట్లు అందులో ఉంది. ‘కొన్నిసార్లు ఆత్రంతో నిజం తెలుసుకోవడానికి టైం ఉండకపోవచ్చు’ అంటూ రిప్లై ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img