Homeహైదరాబాద్latest NewsIND vs AUS: బాక్సింగ్‌ డే టెస్టులో మరోసారి భారత్‌ సత్తా చాటేనా..?

IND vs AUS: బాక్సింగ్‌ డే టెస్టులో మరోసారి భారత్‌ సత్తా చాటేనా..?

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో కీలకమైన బాక్సింగ్‌‌డే టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న ఈ సిరీస్‌లో.. డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభంకానున్న టెస్టు టీమిండియా విజయం ఎంతో అవసరం. ఇప్పటివరకూ భారత్‌ ఆస్ట్రేలియాతో 9 బాక్సింగ్‌‌డే టెస్టుల్లో ఇందులో రెండింట్లో మాత్రమే టీమిండియా గెలవగా.. ఐదింట్లో ఆసీస్‌ విజయాలు నమోదు చేసింది. రెండు డ్రాగా ముగిశాయి.

Recent

- Advertisment -spot_img