Homeహైదరాబాద్latest Newsఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదు!

ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదు!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా భారత్‌ లో చాలా మంది ఇన్‌స్టా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం 11:15 గంటల సమయంలో లాగిన్‌, సర్వర్‌ కనెక్షన్‌ వంటి సమస్యలు తలెత్తాయి. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు యూజర్లు ఎక్స్‌ ద్వారా పంచుకున్నారు. కొందరికి స్క్రీన్‌పై ‘సమ్‌ థింగ్‌ వెంట్‌ రాంగ్‌’ వంటి మెసేజ్‌లు దర్శనమిచ్చాయి.

Recent

- Advertisment -spot_img