Homeబిజినెస్‌Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Mutual Funds : దేశీయ స్టాక్ మార్కెట్లలో వచ్చే లాభాలు మీకు సరిపోవడం లేదా…

యాపిల్, ఫేస్ బుక్, గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని ఉందా.

అయితే అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.

మనదేశంలో కూడా కొన్ని రకాల ఫండ్స్ అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ ను అనుసరిస్తూ, దిగ్గజ స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతున్నాయి.

అలాంటి ఫండ్స్ లో మీరు మదుపు చేస్తే సరిపోతుంది.

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టే అవకాశంది ఉంది.

Muslim Girl Marriage : ముస్లిం బాలిక తనకు నచ్చిన వాడిని చేసుకోవచ్చు

Telangana Government : యూట్యూబ్ చానళ్ల పట్ల ఇకపై కఠిన వైఖరి

కొన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఇంటర్నేషనల్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి.

మదుపుదారులు అలాంటి పోర్టు ఫోలియోల్లో తమ నిధులను చేర్చడం ద్వారా బలమైన రాబడిని ఆశించవచ్చు.

ఈ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల సొమ్మును ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, టెస్లా వంటి దిగ్గజ గ్లోబల్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.

ఈక్విటీ ఇంటర్నేషనల్ ఫండ్స్ కేటగిరీలోని స్కీమ్‌ల రాబడిని మనం పరిశీలిస్తే, పెట్టుబడిదారులు టాప్ స్కీమ్‌లలో అద్భుతమైన రాబడిని పొందారు.

నిజానికి, భారతీయ మార్కెట్లో లేని ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్నాయి.

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Shopping Tricks : బ్రాండెడ్​ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్​

మీరు గ్లోబల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, రిస్క్ కూడా ఉంటుంది.

వీటి భవిష్యత్తు కూడా బలంగా ఉంది.

ఎందుకంటే టెక్నాలజీ యుగంలో రాత్రికి రాత్రే కొన్ని కంపెనీలు ఎదుగుతున్న తీరు కళ్ల ముందు కనిపిస్తోంది.

టాప్ 3 ఫండ్‌లు

Motilal Oswal NASDAQ 100 ETF

5 సంవత్సరాల రాబడి: 29.28% CAGR

5 సంవత్సరాలలో రూ. 1 లక్ష విలువ: రూ. 3.61 లక్షలు

5 సంవత్సరాలలో రూ. 10,000 నెలవారీ SIP విలువ: రూ. 13.48 లక్షలు

మొత్తం ఆస్తులు: 6,100 కోట్లు

Pak Taliban Dispute : పాక్‌ సైన్యం-తాలిబన్ల మధ్య సరిహద్దు వివాదం

Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

PGIM India Global Equity Opportunities Fund

5 సంవత్సరాల రాబడి: 23.65% CAGR

5 సంవత్సరాలలో రూ. 1 లక్ష విలువ: రూ. 2.89 లక్షలు

5 సంవత్సరాలలో రూ. 10,000 నెలవారీ SIP విలువ: రూ. 11.97 లక్షలు

మొత్తం ఆస్తులు: రూ. 1,762 కోట్లు

Edelweiss Greater China Equity Off-shore Fund

5 సంవత్సరాల రాబడి: 21.26% CAGR

5 సంవత్సరాలలో రూ. 1 లక్ష విలువ: రూ. 2.62 లక్షలు

5 సంవత్సరాలలో రూ. 10,000 నెలవారీ SIP విలువ: రూ. 9.58 లక్షలు

మొత్తం ఆస్తులు: 1,974 కోట్లు

Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం

Malavika Sharma : సోషల్​మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..

Recent

- Advertisment -spot_img