Homeఆంధ్రప్రదేశ్BREAKING: పాకిస్థాన్ పై మిసైల్స్ తో దాడులు.. తీవ్ర పరిణామాలు తప్పవన్న పాక్

BREAKING: పాకిస్థాన్ పై మిసైల్స్ తో దాడులు.. తీవ్ర పరిణామాలు తప్పవన్న పాక్

పాకిస్థాన్ పై ఇరాన్ దాడులు చేస్తోంది. బలూచిస్థాన్ ప్రాంతంలో తీవ్రవాదులే లక్ష్యంగా జైష్ అల్ అది మిలటరీ బేస్ పై మెరుపు దాడులు చేస్తోంది. మిసైల్స్, డ్రోన్స్ తో ఇరాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. అయితే ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. దీన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది.

Recent

- Advertisment -spot_img