Homeహైదరాబాద్latest Newsబెడ్‌రూమ్‌లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.. పోలీసులపై అల్లు అర్జున్ సీరియస్..!

బెడ్‌రూమ్‌లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.. పోలీసులపై అల్లు అర్జున్ సీరియస్..!

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసుల అరెస్ట్ చేసారు. అల్లుఅర్జున్ సంధ్య థియేటర్ రావడం వల్లే తొక్కిసలాట జరిగింది.. ఈ కారణంగా అరెస్ట్ చేశామని పోలీసుల తెలిపారు. ఇదిలా ఉంటె మరీ ఇలా తన బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అరెస్ట్ పై అల్లు అర్జున్ స్పందించారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం ఇవ్వరా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయడం తీసుకెళ్లడం తప్పు కాదు కానీ ఇలా బెడ్రూం లోపలికి వచ్చి అరెస్ట్ చేయడం మంచి విషయం కాదు అని అల్లు అర్జున్ పోలీసులపై సీరియస్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img