Homeహైదరాబాద్latest NewsBreaking : విమానంలో కుదుపులు. ఒకరు మృతి. 30 మందికి గాయాలు

Breaking : విమానంలో కుదుపులు. ఒకరు మృతి. 30 మందికి గాయాలు

సింగపూర్ నుంచి లండన్ వెళ్తోన్న విమానంలో ఒకరు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. తీవ్రమైన గాలులు వల్ల కుదుపులు ఏర్పడ్డాయి. దీంతో అత్యవసర ల్యాండింగ్ కోసం బ్యాంకాక్‌లో ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ బోయింగ్ 777 – 300ER విమానం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందింది. SQ 321 విమానంలో 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. మృతుని కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించింది సింగపూర్ ఎయిర్‌లైన్స్. ప్రయాణికులకు వైద్య సేవల కోసం థాయ్ అధికారులతో సంప్రదింపులు జరిపామని తెలిపింది. ప్రత్యేక టీంను బ్యాంకాక్ పంపుతున్నట్లు ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img