Homeఫ్లాష్ ఫ్లాష్అప్పుడే పెళ్లి.. తాప్సీ

అప్పుడే పెళ్లి.. తాప్సీ

‘రష్మీ రాకెట్’ షూటింగ్‌లో పాల్గొంటున్న హీరోయిన్ తాప్సీ తన కెరీర్, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని.. కెరీర్‌లో ఆశించిన స్థాయికి చేరుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని తాప్సీ చెప్పింది.

‘నేనెప్పుడూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను వేర్వేరుగానే చూస్తాను. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెబుతుంటాను. మథియాస్‌ బో బర్త్‌డేకు కూడా అలాగే చేస్తాను.’ అంటూ అసలు విషయాన్ని సమ్మగా చెప్పింది.

Recent

- Advertisment -spot_img