పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ . ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తుంది. లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు సైతం రెడీ అయ్యింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది.ఇటీవలే ‘సత్యభామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ గతంలో కంటే భిన్నంగా కనిపించింది . ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసింది. ఈ క్రమంలో హీరోయిన్ ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి.