Homeఫ్లాష్ ఫ్లాష్మళ్లీ వాయిదా పడిన కాజల్ “సత్యభామ”.. ఎందుకంటే..?

మళ్లీ వాయిదా పడిన కాజల్ “సత్యభామ”.. ఎందుకంటే..?

సుమన్ చిక్కాల దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ “సత్యభామ”. కాజల్ కెరీర్‌లో “సత్యభామ” 60వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వాయిదా వేసిన ఈ సినిమా తాజాగా మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా మేకర్స్ చిత్రాన్ని వాయిదా వేశారు మేకర్స్. ఐతే తాజాగా దీనితో పాటు కొత్త డేట్ కూడా తెలిపారు. ఈ సినిమా జూన్ 7న గ్రాండ్ రిలీజ్ కానుందని తెలిపారు. అఅయితే ఈ సినిమా వాయిదా కు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ప్రకాష్ రాజ్, నాగినీడు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img