Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD : వినూత్న రీతిలో ప్రమోషన్స్..RRR రికార్డును దాటేసిందిగా!

Kalki 2898 AD : వినూత్న రీతిలో ప్రమోషన్స్..RRR రికార్డును దాటేసిందిగా!

కల్కి సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వాహనాలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఈ వాహనాలను తిప్పనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా మూవీ టీం ప్రకటించింది. కాగా అమెరికాలో ప్రీమియర్ టికెట్స్ సేల్‌లో RRR రికార్డును కల్కీ చెరిపేసింది. ఇప్పటికే టికెట్లన్నీ సేల్ అయ్యాయి.

Recent

- Advertisment -spot_img