ఉప్పెన సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయిన హీరోయిన్ కృతిశెట్టి. ఈ అందాల భామ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసిన అబ్బాయిలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ కలర్ చీర మరియు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.