Homeహైదరాబాద్latest Newsబెట్టింగ్‌లో రూ.25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్

బెట్టింగ్‌లో రూ.25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చింత వినీత్ (25) అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.25 లక్షలు అప్పు తెచ్చి క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టిన వినీత్.. మొత్తం డబ్బును పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు చెల్లించే దారిలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Recent

- Advertisment -spot_img