Homeహైదరాబాద్latest News'పుష్ప 2' టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..ఎప్పుడంటే..?

‘పుష్ప 2’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..ఎప్పుడంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప 2”. ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తుండగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
పుష్ప 2 మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇక పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15, 2024న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

Recent

- Advertisment -spot_img