Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ అరెస్ట్ వెనుక మెగా ఫ్యామిలీ కుట్ర..?

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక మెగా ఫ్యామిలీ కుట్ర..?

అల్లు అర్జున్ అరెస్ట్ లో మెగా ఫ్యామిలీ కుట్ర ఉందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య కొద్ది కాలంగా విభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి కూడా మనకు తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే, అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు. ఇక పుష్ప-2 విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించలేదు. దీంతో వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అల్లు అర్జున్ అరెస్ట్ లో మెగా ఫ్యామిలీ కుట్ర కూడా ఉందని సినీ వర్గాలే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అభిప్రాయ పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img