మెహ్రీన్ పిర్జాదా ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమైంది. తరువాత తెలుగులోనె కాకుండా తమిళ మరియు హిందీ భాషల్లో కూడ ఆమె నటించింది. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మెహ్రీన్ . నొటా, జవాన్, మహానుభావుడు, C/o సూర్యా వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఫోటో షూట్ లతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. తాజాగా మెహ్రీన్ వైట్ గౌను లో ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.