Homeహైదరాబాద్latest NewsHYD : బీఆర్‌ఎస్ ఖాళీ అవుతోంది

HYD : బీఆర్‌ఎస్ ఖాళీ అవుతోంది

బీఆర్‌ఎస్ పార్టీకి మరోషాక్ తగిలింది. రాజేంద్రనగర్ ఎమ్మల్యే ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నేడో, రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. మరికొంత మంది ఇతర పార్టీల్లో చేరారు.

Recent

- Advertisment -spot_img