Homeగ్యాలరీరెడ్ డ్రెస్ లో నభా నటేష్ హాట్ ఫోటో షూట్.. ఫొటోస్ వైరల్..!

రెడ్ డ్రెస్ లో నభా నటేష్ హాట్ ఫోటో షూట్.. ఫొటోస్ వైరల్..!

‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో తెలుగులో నభా నటేష్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో స్టార్ హీరోయినిగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాతో నభా నటేష్ యూత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలో ఈ స్మార్ట్ బేబీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ఆ తర్వాత రవితేజతో చేసిన ‘డిస్కోరాజా’ సినిమా పెద్దగా కలిసిరాలేదు. ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ వంటి సినిమాల్లో నటించినా అవి ప్లాప్ గా నిలిచాయి. ఈ క్రమంలో నభా నటేష్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img