Homeహైదరాబాద్latest Newsఅయ్యో..ఎంత పని చేశావు తల్లి.. స్కూల్ టాపర్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

అయ్యో..ఎంత పని చేశావు తల్లి.. స్కూల్ టాపర్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

యూపీలో పది ఫలితాల్లో స్కూల్ టాపర్ కాలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో పాండేపూర్‌కు చెందిన సాక్షికి 600 మార్కులకు 572 వచ్చాయి. స్కూల్ టాపర్‌కు 575 మార్కులు వచ్చాయి. టాపర్ కాలేదని మనస్తాపంతో సాక్షి సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img