Homeఫ్లాష్ ఫ్లాష్దున్నపోతు.. ఆటసూడయ్యో.. !

దున్నపోతు.. ఆటసూడయ్యో.. !

– హైదరాబాద్ లో ఘనంగా సదర్​ ఉత్సవం

ఇదేనిజం, హైదరాబాద్​: హైదరాబాద్​ లో సదర్​ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌ పెద్ద గణేశ్‌ ప్రాంతం నుంచి సదర్‌ ఉత్సవాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్​ సైతం హాజరయ్యారు. సదర్ ఉత్సవాల్లో హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు దున్నపోతులు నగరానికి వచ్చాయి.

Recent

- Advertisment -spot_img