PM Kisan Yojana : రైతుల ఖాతాకు పిఎం కిసాన్ నిధులు.. ఎప్పుడంటే..
PM Kisan Yojana : క్రేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేయూతగా పధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందజేసే నిధుల విడుదలకు చర్యలు చేపట్టింది.
ఈ పథకం కింద పదవ విడతగా నిధులను ఈ నెల 25నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా చర్యలు తీసుకుంది.
ఈ పథకం కింద పోలం గరిష్ట విస్తీర్ణతత నిమిత్తం లేకుండా అర్హత గల ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది.
ఈ మొత్తాన్ని ఒక్కో విడుతకు రూ.2వేల చొప్పుల మొత్తం మూడు విడతలుగా రైతులకు అందజేస్తోంది.
కేంద్రం పిఎం కిసాన్ నిధులను ఇప్పటివరకూ తొమ్మిది విడతులగా రైతుల ఖాతాను నగదు జమ చేస్తూ వచ్చింది.
ఇవి కూడా చదవండి
వ్యాయామానికి ముందు ఒక కప్పు కాఫీతో తేడా…
ఇక కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటాం
ఫారిన్లో ‘చీప్’గా ఎంబీబీఎస్ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..
డేటింగ్ యాప్స్ వాడకంలో హైదరాబాద్ టాప్.. సర్వేలో మరిన్ని..